8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయండి: కేంద్రానికి ఆదేశించిన హైకోర్టు

కాగా మోహన్‌రావు అనే న్యాయవాది శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి సమర్పించిన 8వ అధ్యాయాన్ని బయట పెట్టాల్సిందిగా కోర్టులో రిట్ వేశారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టు అది కమిటీ తయారు చేసిన రిపోర్టు కాదన్నారు. అది సీమాంధ్రులు ఇచ్చిన రిపోర్టు అని చెప్పారు. ఎనిమిదో అధ్యాయంలో తెలంగాణకు వ్యతిరేకాంశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే దానిని బహిర్గతం చేయడం లేదని అన్నారు.
Comments
English summary
High Court order central government to reveal srikrishna committee 8th chapter. Lawyer Mohan Rao proposed a RIT in high court about SKC 8th chapter. He said SKC report is not committee report, its seemandhra report.
Story first published: Wednesday, March 23, 2011, 12:12 [IST]