భూకేటాయింపులపై అసెంబ్లీలో రగడ, సభా సంఘానికి టిడిపి డిమాండ్

అంతకు ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. హైకోర్టు సూచనల మేరకు శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం బహిర్గతం చేయాలని సీపీఐ, మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం, గీత కార్మికుల ఇక్కట్లపై బిజెపి, గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు విడుదలై చాలారోజులైనా మెయిన్స్ పరీక్ష నిర్వహించకపోవడంపై సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి.












Click it and Unblock the Notifications