విభజన వద్దే వద్దన్న సీమాంధ్ర ఎంపీలు, భేటీలో పురంధేశ్వరి

కాగా ఆజాద్ తెలంగాణ అంశాన్నిగానీ, శ్రీకృష్ణ కమిటీ నివేదిక, 8వ అధ్యాయంపైన గానీ భేటీలో చర్చించలేదని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. త్వరలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై, అభివృద్ధిపైన భేటీలో చర్చించారన్నారు. సమైక్యాంధ్రనే ఉంచాలని ఒకరిద్దరు ఎంపీలు అడిగారని ఆయన చెప్పారు. కాగా కేంద్రమంత్రి పురందేశ్వరి ఆజాద్‌తో సమైక్యాంధ్ర పార్లమెంటు సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications