పార్టీ ఓపికను పరీక్షించవద్దు!: పార్టీ వ్యతిరేకులకు డిఎస్ హెచ్చరిక

కాంగ్రెసు పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు. ఒకరినొకరు విమర్శించుకోవడంతోనే సరిపోతుందని అన్నారు. పార్టీలో ఉంటూ విమర్శించుకోవడం సరికాదన్నారు. పార్టీలో 2004లో ఉన్న ఐక్యత 2009లో లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయవద్దని ఆయన అన్నారు. పార్టీ వ్యతిరేకులపై చర్యలు తీసుకోవడం పెద్ద పని కాదన్నారు. అయితే అధిష్టానం సంయమనం పాటిస్తుందని అన్నారు. చర్యలు తీసుకునే పనులు మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications