మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్‌ను ప్రశ్నించిన ముంబై పోలీసులు

కౌశల్‌ను సైబర్ సెల్ కార్యాలయానికి రప్పించి అతని ట్విట్టర్‌లో రాసిన విషయాల గురించి ప్రశ్నించారు. సీలింక్ కేబుల్స్ తెగిపోయాయనే ప్రచారం ఊపందుకుని సీలింక్ మీదుగా వెళ్లవద్దని హెచ్చరిస్తూ గత బుధవారం నగరంలో ఎస్‌ఎంఎస్‌లు జోరుగా ఒకరి నుంచి మరొకరికి వెళ్లాయి. అరగంటలో ఆ విషయం మీడియా కనిపెట్టింది. 4.7 కిలోమీటర్ల వంతెనను నిర్మించిన హిందూస్తాన్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ సైబర్ క్రైమ్ దర్యాప్తు విభాగంలో ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications