జూ ఎన్టీఆర్ శక్తి సినిమాపై రగడ: దృశ్యాలు తొలగించాలని డిమాండ్

శక్తి సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్. తాజాగా సినిమాపై చెలరేగిన వివాదంపై మాట్లాడడానికి దర్శకుడు గానీ నిర్మాత గానీ అందుబాటులో లేరని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ వాడిన బూట్లను తెప్పించి పరిశీలించిన తర్వాతనే మాట్లాడాలనే ఉద్దేశంతో వారున్నట్లు చెబుతున్నారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుబాటులో లేరని చెబుతున్నారు.
Comments
English summary
Ex Servicemen are objecting some scenes in Jr NTR's film Shakti. Shakti directed by Mehar Ramesh and produced by Ashwini Dutt is going to be released on friday.
Story first published: Thursday, March 31, 2011, 12:53 [IST]