జూలైలో టిఆర్ఎస్ విలీనం, తెలంగాణ వచ్చే సమస్యే లేదు: టిజి

కాగా కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ స్థానాలు గతంలో కాంగ్రెసు పార్టీవేనని 12 సూత్రాల చైర్మన్ తులసీరెడ్డి మెదక్ జిల్లాలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ఆ రెండు స్థానాల్లో కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని ఆయన అన్నారు. కడప జిల్లాలో జరిగే ఎన్నికలలో తాను ఆశావాహున్ని కాదన్నారు. అభ్యర్థులను పార్టీయే నిర్ణయిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications