జిల్లా అధ్యక్ష పదవికి దేవినేని రాజీనామా: బెజవాడ టిడిపిలో ముసలం

ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ, పార్టీలోని వ్యవహారాలను కుటుంబ వ్యవహారంలా చర్చించుకోవాలని సూచించారు. కానీ ఇలా బహిర్గతం చేసుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని, అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ తనపై చేసిన ఆరోపణలు తనను బాధించాయన్నారు. వారి మాటలకు తాను మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నానని అన్నారు. తాను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వ్యవస్థాక నేత నందమూరి తారక రామారావు ఆదర్శంగా పని చేస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications