విభేదాలను పరిష్కరించుకుంటాం: దేవినేని ఉమా మహేశ్వర రావు

దేవినేని ఉమా మహేశ్వర రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ తాను పార్టీ విజయవాడ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని వల్లభనేని వంశీ ప్రకటించి సంచలనం సృష్టించారు. దాంతో ఉమా మహేశ్వర రావు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు శాసనసభ్యుడు కొడాలి నాని ఉమా మహేశ్వర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కృష్ణా జిల్లా రాజకీయాలు రచ్చకెక్కాయి. దీనిపై సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications