నాదెండ్ల మనోహర్ కాంగ్రెసు, టిడిపిల చేతిలో పావు: హరీష్ రావు

ఈ నెల 27వ తేదీన సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న తమ పార్టీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హరీశ్‌రావు హెచ్చరించారు. బాన్సువాడకు మిగతా ఉప ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరగకుండా నివారించడానికే పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదాన్ని నిరోధిస్తున్నారని ఆయన విమర్శించారు. పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన డిప్యూటీ స్పీకర్‌ను డిమాండ్ చేశారు. పోచారం శ్రీనివాస రెడ్డి తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసి తెరాసలో చేరిన విషయం తెలిసిందే.
Comments
English summary
TRS MLA Harish Rao opposed deputy speaker of Nadendla Manohar stand on MLA Pocharam Srinivas Reddy's resignation. He demanded accept Pocharam srinivas Reddy's resignation.
Story first published: Monday, April 4, 2011, 14:00 [IST]