టెలికం మాజీ మంత్రి ఎ రాజా సమీప బంధువు మృతి

జిమ్ చేస్తుండగా దీపక్ తనకు ఛాతీలో నొప్పి వస్తోందని ఇన్‌స్ట్రక్టర్‌కు చెప్పాడు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా అతనికి సూచించి, ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీనిపై దీపక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు చేయలేదు. అందువల్లనే తాము కేసు నమోదు చేయలేదని పోలీసులు అంటున్నారు.
దీపక్ మృతి పట్ల వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తే తాము విచారణ చేపడతామని మైలాపూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎస్ రాజేంద్రన్ చెప్పారు. సహజ మరణమే అయితే ఏ విధమైన కేసు ఉండదని ఆయన చెప్పారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications