టిటిడి చైర్మన్‌గా కాంగ్రెసు ఎంపి రాయపాటి సాంబశివరావుకు అవకాసం

ఆదికేశవులునాయుడు పాలకమండలి పదవీకాలం గత ఏడాది ఆగస్టు 24తో ముగిసింది. అప్పట్లో పాలకమండలి వ్యవహారాలపై వివాదం నెలకొనటంతో ప్రభుత్వం కొత్తమండలిని ఏర్పాటు చేయకుండా ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. రాయపాటి సాంబశివ రావు తనకు ఏ విధమైన పదవి దక్కకపోవడం పట్ల చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు.












Click it and Unblock the Notifications