హజారే పోరులో మోహన్ బాబు, రాణా, ఇతర సినీ ప్రముఖులు

హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద యూత్ ఫర్ బెట్టర్ ఇండియా, ఇండియా అగెనెస్ట్ కరప్షన్ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో సినీ నటులు దగ్గుబాటి రాణా, శివాజీ, దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాదు శాఖ ధర్నా నిర్వహించింది.












Click it and Unblock the Notifications