మహారాష్ట్ర మంత్రి రాణే తనయుడిపై హత్యాయత్నం కేసు

నితేష్ తనపై కాల్పులు జరిపాడని నితేష్ నడుపుతున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జివో) ఉద్యోగి చింటూ షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆ తర్వాత బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు. నితేష్‌ను రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని చింటూ ఆరోపిస్తున్నాడు. కేసును హైకోర్టు సిబిఐకి బదిలీ చేస్తూ మార్చి 24వ తేదీన ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications