వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అన్నా తరహా ఉద్యమం, జగన్ మద్దతు హాస్యాస్పదం: మధుయాష్కీ

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అవినీతిపై పోరు చేసిన అన్నాహజారేకు కూడా అవినీతిపరుడైన జగన్ మద్దతు హాస్యాస్పదం అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలు కడప, ఢిల్లీ మధ్య పోరు అని చెప్పడం సరికాదన్నారు.
Comments
English summary
Nizamabad MP Madhu Yashki said today that they will fight for Telangana as Anna Hazare after May 10th. He condemned Ex MP YS Jagan comments on AICC president Sonia Gandhi.
Story first published: Monday, April 11, 2011, 15:29 [IST]