మంత్రులు చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారు: నారాయణ

కడప, పులివెందుల్లో విజయమే లక్ష్యంగా ఈ మంత్రులు కృషి చేస్తున్నారన్నారని, వీరు ఎంత కృషి చేసినా ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆయన నారాయణ అభిప్రాయపడ్డారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కిరణ్ కుమార్ ప్రభుత్వం వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా చెక్ పెట్టాలన్న అంశంపైనే దృష్టి సారించిందని నారాయణ అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications