వైయస్ జగన్ తన అవినీతి డబ్బును ప్రజలకు పంచాలి: మైసూరా రెడ్డి

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల మధ్య వస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వాస్తవం కాదన్నారు. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఎన్నికలలో పోటీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అయితే ఆది ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నానని చెప్పారు. ఈ నెల 21 నుండి చంద్రబాబు కడపలో ప్రచారం చేస్తారని చెప్పారు. కాగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడానికే జగన్ ఉప ఎన్నికలు తెచ్చాడని మరో ఎంపి రమేష్ రాథోడ్ ఆరోపించారు.