జగన్ వర్గం ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు: కొండా సురేఖ

ఉప ఎన్నికలలో కడప ప్రజలు కాంగ్రెసుకు తమ ఓటుతో ఎలాగైనా బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని పావుగా వాడుకొని గెలిచేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అందుకే వైయస్ బొమ్మను కాంగ్రెసు పెట్టుకుంటుందని అన్నారు. జగన్ పార్టీకి కామన్ సింబల్ లేక పోయినా వారి గుర్తులనే ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. కడపలో జగన్‌ను, పులివెందులలో విజయమ్మను ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications