సత్య సాయిబాబా ఆరోగ్యంపై పెనుకొండ కోర్టులో పిటిషన్ దాఖలు

ఇదిలా వుంటే, సత్య సాయిబాబా విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ దళిత జనసభ శుక్రవారం హైదరాబాదులోని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సత్య సాయిబాబాను భక్తులకు చూపించకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని దళిత జనసభ ఆరోపించింది. వైద్యం పేరుతో బాబాను ఆస్పత్రిలో బందీ చేశారని వ్యాఖ్యానించింది. ట్రస్టు బోర్డు సభ్యులపై, ఆస్పత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత జనసభ కోరింది.












Click it and Unblock the Notifications