హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ విద్యార్థినిది గ్యాంగ్ రేప్ కాదు: తేల్చి చెప్పిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరంలో ఆదివారం ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు సోమవారం తేల్చి చెప్పారు. అది గ్యాంగ్ రేప్ కాదని చెప్పారు. పట్ట పగలు హైదరాబాదులో ఆదివారం ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన కేసులో నలుగురు నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. అందులో కారు డ్రైవర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు ఆ నలుగురితో పాటు ఇండికా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు కారు డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. అమ్మాయిని కారులో తీసుకు వెళుతున్న సమయంలో అమ్మాయికి తీవ్ర రక్తస్రావం కావడం చూసిన సదరు డ్రైవర్ ఆందోళన చెంది ఆ అమ్మాయిని ఆసుపత్రి ముందు వదిలేసి వెళ్లినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. కేసును అదనపు కమిషనర్ అనురాధ నేతృత్వంలో పర్యవేక్షిస్తున్నారు.

కాగా ఆదివారం ఉదయం ఇంటర్మిడియేట్ చదువుతున్న ఓ అమ్మాయి ప్రార్థనాలయానికి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకు వెళ్లి, అనంతరం ఆమెను గ్యాంగ్ రేప్ చేసి బర్కత్‌పురా రోడ్డుపైన విడిచి పెట్టి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అపస్మార స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు.

English summary
Police arrested four accused in the Intermediate girl student gang rape today. Police enquiring in all ways. The find driver is main accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X