వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కళ్శు లేని వారికోసం ప్రత్యేకంగా బ్రెయిలీ మొబైల్ ఫోన్, రూ2,600 మాత్రమే

నాలుగు ఎమర్జెన్సీ నంబర్‌లను సేవ్ చేసుకోవడానికి వీలుగా ఎస్‌ఓఎస్ బటన్‌ను అమర్చారు. చిన్న కీప్యాడ్‌ను ఉపయోగించుకోవడంలో ఇబ్బంది పడే వయోవృద్ధులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రకం హ్యాండ్‌సెట్‌ను తీర్చిదిద్దామని ఝా గుర్తు చేశారు. తంత్రీరహిత (వైర్‌లెస్) ఎఫ్‌ఎమ్ రేడియో, ఆడియో ప్లేయర్, 2జీబీ వరకు విస్తరించే మెమరీ, టార్చి లైటు, ఆటోకాల్ రికార్డ్, మొబైల్ ట్రాకర్, కీప్యాడ్‌ను లాక్ చేయడానికి వన్-టచ్ కీ, 1000 కాంటాక్ట్‌ల ఫోన్ మెమరీ, అలాగే 250 సంక్షిప్త సందేశ సేవల (ఎస్‌ఎంఎస్)ను నిక్షిప్తం చేసుకొనే వీలు ఈ హ్యాండ్‌సెట్‌లోని ఇతర ప్రత్యేకతలు.