ప్రభుత్వానికి సుప్రీంకోర్టులు మొట్టికాయలు తప్పవు: నాగం జనార్ధన్ రెడ్డి

ఇప్పటికైనా ప్రభుత్వం 8వ అధ్యాయాన్ని ప్రజల ముందు పెడితే బావుంటుందని అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 177 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గడువులోగా ప్రభుత్వం 177 చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే తీవ్ర ఆందోళనలకు దిగుతామని చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications