రేపటి నుంచే పాలమూరు నుంచి జూపల్లి కృష్ణారావు తెలంగాణ పాదయాత్ర

పాదయాత్రలో తనతో కలిసి రావాలని ఆయన తెలంగాణ రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు. తనతో ఎవరు వచ్చినా రాకపోయినా యాత్ర సాగిస్తానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించే వరకు తన పాదయాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు తాను నడుచుకుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications