సాగర్ కాలువలో పడిన ట్రాక్టర్: పది మంది మహిళలు మృతి

కాగా ట్రాక్టర్ డ్రైవర్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ట్రాక్టరు సాగర్ కాలువలో పడటం వలన భయంతో పారిపోయాడా లేక సాగర్‌లోనే గల్లంతయ్యాడా అనే విషయం తెలియరాలేదు. మృతి చెందిన వారంతా వడ్లపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications