కుల్వంత్ హాల్‌లోనే సత్య సాయిబాబా పార్ధివ దేహం ఖననం

మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు భక్తుల సందర్శనను నిలిపేసిన తర్వాత బాబా పార్ధివ దేహం ఖననానికి ఏర్పాట్లు చేస్తారు. అక్కడ బాబా పాలరాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయంపై ట్రస్టు సభ్యులు ఓ నిర్ణయానికి రాలేదు. దీనిపై తదనంతరం నిర్ణయం తీసుకుంటారు. కాగా, బాబా పార్ధివ దేహాన్ని భారత క్రికెటర్లు వివియస్ లక్ష్మణ్, శ్రీశాంత్ దర్శించుకుని నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు ప్రఫుల్ పటేల్, విలాస్ రావు దేశ్‌ముఖ్ కూడా నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications