సత్య సాయి బాబాకు వారసులు లేరు, విభేదాలు లేవు: భగవతి

సత్యసాయి పరమపదించినా ఆయన నివాసం ఉన్న పుట్టపర్తి ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ప్రశాంతినిలయం, ట్రస్టు సేవా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగేందుకు అందరూ సహకరించాలని ఆయన బుధవారం హైదరాబాదులో కోరారు. ట్రస్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలసిన అవసరం లేదన్నారు. బాబా సమాధి వేలాదిమంది ప్రముఖుల సమక్షంలో జరిగిందని ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications