రేపు ఉదయం 9.30 గంటలకు సత్య సాయి బాబా సమాధి

మంగళవారం సాయంత్రం నుండి రేపు మధ్యాహ్నం వరకు భక్తులెవరూ పుట్టపర్తికి రావద్దని కలెక్టర్ సూచించారు. సాయంత్రం 6 గంటలోపు క్యూలైన్‌లో ఉన్న భక్తులందరికీ దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు. కాగా, సత్య సాయిబాబాను దర్శించడానికి మంగళవారం రాత్రి 8 గంటలకు వరకు అనుమతి ఇస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వస్తున్నందున భక్తులను అనుతించబోరు.












Click it and Unblock the Notifications