ఇంటర్మీడియట్ సెకండియర్‌లోనూ బాలికలదే పైచేయి, కృష్ణా జిల్లా టాప్

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థినీవిద్యార్థుల్లో 63.27 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నిరుటి కన్నా ఉత్తీర్ణతా శాతం తగ్గింది. మే 2 నాటికి కళాశాలలకు మార్కుల మెమోలను అందిస్తామని పార్థసారథి తెలిపారు. మే 27న ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 5 ఆఖరి గడువని చెప్పారు.












Click it and Unblock the Notifications