హైదరాబాదులో భార్యను, పిల్లలను చంపి పరారైన కుటుంబ యజమాని

మూడు రోజుల క్రితం హత్యా సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చిన శవాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే కోటేశ్వర రావు ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. శ్రావణి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. కోటేశ్వర రావు వ్యాపారం చేస్తుండేవాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications