సెక్సు వర్కర్లను తరలించే ముఠా అరెస్టు: 6 బ్రోథల్స్‌ను రక్షించిన పోలీసులు
Districts
oi-Srinivas G
By Srinivas
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో పలువురు బ్రోథల్స్‌ను పోలీసులు సోమవారం రక్షించారు. సెక్సు కూపంలోకి నెట్టడానికి మహిళలను అక్రమంగా తరలిస్తున్న ఓ ముఠాను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఆరుగురు సెక్సు వర్కర్లను పోలీసులు రక్షించారు.
కాగా పోలీసులు నిర్వాహకుల నుండి ముప్పయి అయిదు వేల రూపాయలు, ఒక కారును, పది సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.