చిరంజీవిది హడావుడి, పేపర్లలోకి ఎక్కాలనేది చంద్రబాబు కోరిక: రోజా

చంద్రబాబునాయుడు పేపర్లకు ఎక్కడానికి కడప ప్రచారంలో పాల్గొని వెళ్లిపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రజలు గుర్తించే స్థితిలోనే లేరన్నారు. జగన్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పోటో పెట్టుకొనే హక్కు కాంగ్రెసుకు లేదన్నారు.












Click it and Unblock the Notifications