సిఎం కిరణ్ ప్రభుత్వం ఉప ఎన్నికల తర్వాత కూలుతుంది: అంబటి

కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు మంత్రులు ఓడి పోవడం ఖాయమన్నారు. ప్రభుత్వానికి మూడు సంవత్సరాల సమయం ఉందని, అయితే అంతకుముందే పడిపోతుందని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్చిన అవసరం లేదని అదే కూలిపోతుందని చెప్పారు. జగన్‌కు ఓటర్లకు డబ్బు ఇచ్చే అవసరం లేదన్నారు. డబ్బులు ఇవ్వకుండానే గెలుస్తాడని అన్నారు. కాంగ్రెసు, టిడిపి డబ్బులు ఇస్తే తీసుకొని జగన్‌కు ఓటు వేస్తారని అన్నారు. జగన్‌పై వారికి అభిమానం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications