డిఎల్ బెదిరింపులకు పాల్పడుతున్నారు: కలెక్టర్‌కు జగన్ ఫిర్యాదు

కాగా అంతకుముందు రెండు రోజుల క్రితం మంత్రి డిఎల్ అనుచరులుగా భావిస్తున్న వారి దాడిలో గాయపడ్డ తుడిమెలదిన్నె బాధితుల్ని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఇటువంటి చర్యలకు ప్రోత్సహించటం సిగ్గుచేటు అన్నారు.












Click it and Unblock the Notifications