వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్థినిని హత్య చేసి కశాశాల ఆవరణలో పూడ్చి పెట్టిన అటెండర్

కళాశాల విద్యార్థులను విచారించిన తర్వాత వారి దృష్టి అటెండర్‌పైకి మళ్లింది. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. సారిక, రాజుల ఫోన్‌లను కూడా తనిఖీ చేశారు. రాజు తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో రాజు సారికను హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా కళాశాల ఆవరణలో పాతి పెట్టాడు. కళాశాలకు వరుసగా సెలవులు రావడంతో అటెండర్‌పై ఎవరికీ అనుమానం రాలేదు.