జగన్ సాక్షి రిపోర్టర్లలో గుండాలు, వారి నుండి ప్రాణహాని ఉంది: డిఎల్

ప్రెస్ పేరుతో యథేచ్ఛగా పోలింగ్ బూతులలోకి వెళ్లడం, తనకు ప్రాణహాని విషయాలపై ఎన్నికల సంఘాన్ని కలిశానని చెప్పారు. ఓటరు సంతకం పెట్టిన తర్వాత ఓటు వేయాలి. కానీ అలా జరగటం లేదన్నారు. ప్రీసిడింగ్ అధికారి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇలాగే ఎన్నికలకు జరుగుతే కనుక అవి స్వేచ్ఛా పూర్వక ఎన్నికలు కావని అన్నారు.












Click it and Unblock the Notifications