అయోధ్య స్థలంపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో వివిధ రాజకీయ పక్షాల అఫిడవిట్‌లపై విచారణకు సుప్రీంకోర్టు ఆమోదించింది. అలహాబాద్ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయోధ్య స్థలం విషయంలో వివాదం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే స్థలం కావాలని ఎవరూ కోరలేదని తేల్చి చెప్పింది. అలహాబాద్ కోర్టు తీర్పుపై కూడా సుప్రీం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications