భోపాల్ గ్యాస్ లీక్ కేసు నిందితులకు కఠిన శిక్షకు సుప్రీం నో

ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్ కపాడియా నేతృత్వంలోని న్యాయమూర్తులు అల్తమస్ కబీర్, ఆర్‌వి రవీంద్రన్, బి. సుదర్శన్ రెడ్డి, అఫ్తాబ్ ఆలంలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ దాఖలు చేసిన కురేటివ్ పిటిషన్‌లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదని కోర్టు అభిప్రాయపడింది. కేసుకు సంబంధించి ఇంత ఆలస్యంగా సిబిఐ కురేటివ్ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పు పట్టింది.












Click it and Unblock the Notifications