ఈ ప్రభుత్వం పడిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు: వైయస్ జగన్

రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని, ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తనను దీవించాలని, సక్రమ మార్గంలో పయనించడానికి తగిన శక్తిని తనకు ప్రసాదించాలని ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కోరుకున్నారు.












Click it and Unblock the Notifications