తిరుపతి లోయలో పడిన బస్సు: 12 మందికి తీవ్రగాయాలు

ఈ ప్రమాదానికి పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. తిరుమలకు వెళ్లడానికి, రావడానికి ఒకే దారి ఉంటుంది. కొండపైకి వెళ్లడానికి పలు మూలలు ఉంటాయి. ఇలాంటి సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ బస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోవడంతో మొదటి ఘాట్ రోడ్డులోని 44వ మలుపు వద్ద లోయలో పడినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ స్పీడ్ లిమిట్ కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications