కర్ణాటకలో మళ్లీ ముసలం: గవర్నర్, సిఎం మధ్య మళ్లీ మాటల యుద్ధం

దీనికి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా ఘాటుగానే స్పందించారు. గవర్నర్ అవిశ్వాస తీర్మానం కోరితే తాను సిద్ధమని చెప్పారు. అవిశ్వాస పరీక్షలో బలం నిరూపించుకుంటానని చెప్పారు. విశ్వాస పరీక్ష అవసరం తమకు లేదని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 121 ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన అన్నారు. తనకు ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ ఉందన్నారు.












Click it and Unblock the Notifications