సిఎం తీరు చూస్తుంటేనే కన్నీళ్లొస్తున్నాయి: కుతూహలమ్మ

కాంగ్రెసులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలియదనే వారు కూడా ఉన్నారన్నారు. అలాంటి వారు మరికొద్ది కాలానికి కాంగ్రెసు, పార్టీ గుర్తు కూడా తెలియదని అంటారని విమర్శించారు. సోనియాగాంధీ తెలియదన్న వారిది అమాయకత్వం అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తీరు మారాలని ఆమె సూచించారు. తనకు మంత్రి పదవి ఇవ్వక పోవడంలోని అర్థం ఏమిటో తనకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications