కడప ఉప ఎన్నికలలో డబ్బుల వరద పారింది: స్వామి అగ్నివేష్

తెలంగాణ ఇస్తామని మొదట చెప్పి ఆ తర్వాత మాట మార్చిన కేంద్రమంత్రి చిదంబరం వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేలా ఉందన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించాలన్నారు.












Click it and Unblock the Notifications