తెలంగాణపై స్పష్టత ఇవ్వాల్సిందే: చంద్రబాబును అడ్డుకున్న టిఆర్ఎస్

కాగా అనంతరం దేవరకద్ర మార్కెట్ యార్డును సందర్శించిన చంద్రబాబు అధికార కాంగ్రెసు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గురువారం తాను వస్తున్నానని తెలిసి తడిసిన ధాన్యాన్ని రాత్రికి రాత్రే ప్రభుత్వం తరలించిందన్నారు. ప్రభుత్వం చర్యల కారణంగా రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications