పాలమూరు మంత్రులు జూపల్లి, డికె అరుణ డిష్యూం డిష్యూం

ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెసు పార్టీలో గ్రూపు తగాదాలు లేవని, జూపల్లి కృష్ణా రావు గ్రూపు రాజకీయాలకు పునాది వేస్తున్నారని ఆమె అన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం జూపల్లి పాకులాడుతున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూపల్లి కృష్ణా రావు కొద్ది కాలంగో జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గద్వాల నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతున్నారు. డికె అరుణ వ్యాఖ్యలను ఆయన తప్పు పడుతున్నారు.












Click it and Unblock the Notifications