వైయస్ జగన్ కోవర్టులు లేరు: ఆనం వివేకానంద రెడ్డి

కాంగ్రెస్‌పార్టీలో కోవర్టును తయారు చేసింది జగనేనని ఆయన అన్నారు. జగన్‌తో పాటు కోవర్టులంతా బయటకు వెళ్లిపోయారని ఆనం తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా జగన్ కోవర్టులు ఎవరూ లేరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై ఒకరిద్దరు ఫిర్యాదు చేసినప్పటికీ సీఎం మార్పు ఉండదని ఆనం వివేకానందరెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కోవర్టులున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో వివేకానంద రెడ్డి ఆ విధంగా అన్నారు.












Click it and Unblock the Notifications