రత్నాకర్ సహా ముగ్గురికి శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు చెక్ పవర్

జస్టిస్ పిఎన్ భగవతి అధ్యక్షతన ట్రస్టు సభ్యులు గురువారం ఉదయం ప్రశాంతినిలయంలో సమావేశమయ్యారు. సత్య సాయిబాబా శాశ్వత చైర్మన్‌గా ఉంటారని ట్రస్టు బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. కార్యదర్శి కె. చక్రవర్తి సహా ట్రస్టీలు, యాజమాన్య మండలి సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. కాగా, సత్య సాయిబాబా తల్లి ఈశ్వరమ్మ వర్ధంతిని ట్రస్టు ఘనంగా నిర్వహించింది.












Click it and Unblock the Notifications