తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి కారుపై రాళ్ల దాడి

రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని, అందుకే దాడి జరిగి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తమ అరెస్టుకు నిరసనగా హరీష్ రావు పోలీసు స్టేషన్‌లో ధర్నా చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మరక్షణ కోసమే తాను రైఫిల్‌ను ఉంచుకున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి యుద్ధం ఎవరిపై అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications