వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హసన్ అలీతో లింక్స్‌పై రేణుకా చౌదరి మండిపాటు, దావా వేస్తానని హెచ్చరిక

రేణుకా చౌదరి పేరుతో పాటు అతను సురేష్ కల్మాడీ, పార్లమెంటు సభ్యురాలు జయప్రద, కాంగ్రెసు ఎంపి సుబ్బిరామి రెడ్డి, మాజీ ఎఁపి ఎస్ చౌదరి, స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి పేర్లను వెల్లడించాడు. తపూరియా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఇడి రికార్డు చేయడమే కాకుండా వీడియో కూడా తీసింది. జగదీశ్ టైట్లర్ ద్వారా తాను రేణుకా చౌదరిని కలిసినట్లు తపూరియా ఇడికి చెప్పాడు. హవాలా ఆపరేటర్ అబ్బాస్ నక్వీ గురించి అడిగినప్పుడు తపూరియా రేణుకా చౌదరి పేరు చెప్పాడు.