జగన్‌కు మూడేళ్లు ఉంది, సిఎంతో విభేదాలు లేవు: ఆనం

ఆర్థిక శాఖ సమావేశాలకు వెళ్లక పోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవన్నారు. ప్రతి పక్షానికి అవిశ్వాసం పెట్టే హక్కు ఉందన్నారు. ఎవరు అవిశ్వాసం పెట్టుకున్నా ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుందన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రతిపక్షాలు మూడేళ్లలో ఎన్నిసార్లు అయినా అవిశ్వాసం పెట్టుకోవచ్చన్నారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారని అన్నారు. తాను ప్రతి మంగళవారం సిఎల్పీ కార్యాలయానికి వస్తానని చెప్పారు. తాను ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications