వివాదంలో బత్తిన సోదరుల చేప మందు, పిల్లలకు వేయొద్దని హెచ్ఆర్సికి

చేపమందు ఆశాస్త్రీయమని, అది హక్కుల ఉల్లంఘనే అవుతుందని బాలల హక్కుల సంఘం వాదిస్తోంది. జూన్ 8వ తేదీన మృగశిర కార్తె మొదటి రోజు చేపమందు ఇవ్వడానికి బత్తిన సోదరులు సిద్ధపడుతున్నారు. మృగశిర కార్తె మొదటి రోజు బత్తిన సోదరులు చేపమందు ఇవ్వడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. ఈ మందు కోసం దేశ, విదేశాల నుంచి శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నవారు వస్తుంటారు.












Click it and Unblock the Notifications